హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు || Oneindia Telugu

2019-09-11 1

In order to relieve congestion, to maintain smooth flow of traffic and to ensure public safety and order in connection with the Ganesh Immersion Procession on September 12, hyderabad.“Route Map” indicating the Main Procession and Tributary Procession, Exit Routes, Holding area and Parking Places are enclosed. The traffic restrictions in Hyderabad , main routes etc will be shown live on Google Map and it will be updated on real time basis also. Citizens can see the Google map for latest traffic condition.
#ganeshimmersion
#Khairatabad
#hyderabad
#telangana
#Balapur
#hussainsagar

నవ రాత్రులు పూజలందుకున్న లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్దమయ్యాడు. నిమజ్జన పర్వం తుది ఘట్టానికి చేరుకోవడంతో భాగ్యనగరంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇటు జీహెచ్‌ఎంసీ అధికారులు.. అటు పోలీస్ శాఖ ఏర్పాట్లలో తలమునకలైంది. గణేశుడి నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా ప్రభుత్వ యంత్రాంగాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి. గురువారం నాడు నిమజ్జన కార్యక్రమం చివరి దశ పూర్తి కానుంది. అదలావుంటే ఈసారి తొలిసారిగా హైదరాబాద్‌లో వినాయక శోభాయాత్రను గూగుల్ మ్యాప్‌లో వీక్షించే అవకాశం దక్కనుంది.

Videos similaires